టాక్టిసిటీ క్షేత్ర సాదృశ్యం
TRANSCRIPT
టాక్టి�సిటీ - క్షేత్ర సాదృశ్యం
K.SURYA SAGARAsst . Prof . of CHEMISTRY
GDC NIRAML
ద్వి�బంధగత కార్బన్ లపై వేర్వే�రు సమూహాలు ఉన్న పాలిమర్ లు. ద్వి�బంధం దృష్ట్యా� � ఆ సమూహాల అమరికలో
తేడా వలనపాలిమర్ అణువులు వేర్వే�రు జ్యా�మితీయ ఆకృతులను కలిగి ఉంటాయి. ఈఆకృతులను బట్టి� వీట్టిని
వివిధ రకాలుగా వర్గీ8కరిస్తా: రు. అవి a) ఐసోటాక్టి�క్ పాలిమరు? ( సమవ్యూ�హపాలిమర్ లు) b) సిండియోటాక్టి�క్ పాలిమరు? ( ఏకాంతరవ్యూ�హపాలిమర్లు)
C) ఎటాక్టి�క్ పాలిమరు? ( క్రమరహితపాలిమర్ లు)
పాలిమర్ శృంఖలం లోని అసౌష�వ కార్బన్ లన్నీ్న ఒకే
రకమైన విన్యా�స్తాని్న కలిగి ఉన్న పాలిమర్ లు
a) ఐసోటాక్టి�క్ పాలిమర్ లు
పాలిమర్ శృంఖలం లో గల అసౌష�వ కార్బన్ లపై గలపాR దేశిక అమరిక ఒకదానికొకట్టి
వ�తిర్వేకంగా ఉన్న పాలిమర్ లు.
సిండియోటాక్టి�క్ పాలిమర్ లు
పాలిమర్ శృంఖలం లోని అసౌష�వ కార్బన్ ల విన్యా�సం ఒక క్రమ
పద్దతిలో లేకుండా ఏర్పడే పాలిమర్ లు.
ఎటాక్టి�క్ పాలిమర్ లు
పైపాలిమర్ లన్నీ్న ఒకే రకమైన రస్తాయన సంఘటన్యాని్న కలిగి ఉన్నప్పట్టిక్టి వేర్వే�రు
పాR దేశిక అమరికల వలన అవి భిన్న ధర్మాaలను పRదరిbస్తా: యి .
ఉదా: ఎటాక్టి�క్ పాలిమర్ లకు ద్రవీభవన ఉష్ణోf గ్రత తకుhవ. దా్ర వణీయత ఎకుhవ. కాన్నీ
ఐసోటాక్టి�క్ సిండియోటాక్టి�క్ పాలిమర్ లు అధిక ద్రవీభవన ఉష్ణోf గ్రతను తకుhవ
దా్ర వణీయతను కలిగి ఉంటాయి .
THANQ