డాక్టర్ పి. శ్్యమ్ ప్రసాద్ మెడికల్ … ·...

2
తం ద కల మ పధ ఆప ( స ) రహం “ఆగ ” ద ఆగ దరన 2019 జనవ 24 నం 27 వ వర ఉదయం 9 గంటల నం యంం 4 గంటల వర రహంచబన. ద ఆగ దరన ఖ ఉశ : 1. దరనల దంచబ శర గ, అ ప న, ధ ప పక, అ ప న ం అవహన కగంట. 2. ధ శర గల వ ధ రన ల ం అవహన కగంట. 3. ఈ ధన య అవహన కంట సందర, తదం ద ద తమ లల తహ కగంట హదపన. 4. ల ద ద య అవహన కంట. దరపబ శర గ మర పరక:- 1. నవ శరం ధ గ. 2. అపంజర 3. ఆసగల సందర నవ హృదయ సచంధ నట అవశం కంచబన. 4. అల ధ రన , దంచబన. 5. అల ర పధన ఉపగప ల వర యయబన. 6. ర రణ గ హరణ యన పబన. 7. డ జం సంరణ ల పబన. 8. డ నవ శర గల అతవసర ధక ణ రణ త మ అ రణ పబన. 9. ం సంబంత ల కన ంచగ న వంచబన. 10. మడత లభ కల దర () పబన. 11. న ం కన / ం న వంచబన. 12. త అవయల దరన రహంచబన. 13. , కన, డ దంపబ, అ ప న వంచబన. 14. ధ రన చర లన ప దంపబన. 15. ప, ఆ, , హ పక దంపబ అ ప న వంచబ16. ఆం, .. మ ఎక దరన మ అ ప న వంచబన. 17. అయక (ఐ ) త న వంటర ఉపగ మ అ ప న వంచబన 18. మచల ఇ “ ” త పకర ం వంచబన మ అక ద పక దంచబన కత:- 1. శర బ - ఎ ష ( ఎం ఐ) వంచబన మ క ఎం ఐ వన 2. ఆర పర న ష, షక వలన ం వంచబన 3. ధ రల దంచబన 4. రక త, రక పంచబన 5. రక చకర త పంచబన 6. రక డబన 7. ఎకల ఖజ ంత ం వంచబన, మ పంవన 8. స య సమరతన ం యయబన, మ పంవన 9. కండల బల ం వంచబన 10. అర ఉన లన సయ గల 11. య పద క న వంచబన. దరన 1. D N A కణ భజన య 2. 3D ష ఆపషన నలన పబన క ఎ. , స క . క పంటంం స

Upload: others

Post on 13-Sep-2019

10 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: డాక్టర్ పి. శ్్యమ్ ప్రసాద్ మెడికల్ … · గీతం వైద్య కళాశాల మరియు పరిశోధనా

గీతం వైద్య కళాశాల మరియు పరిశోధనా ఆసుపత్రి (జి మ్ స ర్) నిర్వహంచు “ఆరోగ్య యుటోపియా” వైద్య ఆరోగ్య ప్రదర్శన 2019 జనవరి 24 నండి 27 వ తేదీ వరకు ఉదయం 9 గంటల నండి సాయంత్ం 4 గంటల వరకు నిర్వహంచబడున.వైద్య ఆరోగ్య ప్రదర్శన ముఖ్య ఉద్దేశము :1. ప్రదర్శనశాలలో ప్రదరి్శంచబడు శరీర భాగములు, అవి పనిచేయు విధానము, వివిధ పరీక్షలు చేయు పరికరాలు, అవి

పనిచేయు విధానము గురించి అవగాహన కలిగంచుట.2. వివిధ శరీర భాగములకు వచుచు వివిధ రకాలైన వ్్యధుల గురించి అవగాహన కలిగంచుట. 3. ఈ విధమైన శాస్త్రీయ అవగాహన కలి్పంచుట ద్్వరా సందర్శకులు, వ్రి తలిలిదండ్రులు వైద్య విద్యపై తమ పిలలిలలో

ప్రోత్సహము కలిగంచుటకు దోహదపడున. 4. విద్్యర్థులలో వైద్య విద్యపై శాస్త్రీయ అవగాహన కలి్పంచుట.

ప్రదర్శింపబడు శరీర భాగములు మరయు పరకరాలు:-1. మానవ శరీరంలోని వివిధ భాగములు. 2. అస్థుపంజరము 3. ఆసక్తిగల సందర్శకులు మానవ హృదయముతో స్వచచుంధ ఫోటోలు తీసుకొనటకు అవకాశం కలి్పంచబడున. 4. పోలీసు అధికార్లచే వివిధ రకాలైన తుపాకులు, తూటాలు ప్రదరి్శంచబడున. 5. పోలీసు అధికార్లచే నేర పరిశోధనలో ఉపయోగపడు వేలిముద్రల వివరములు తెలియజేయబడున. 6. నేర విచారణలో ఫోరెని్సక్ విభాగము వ్రిచే సోద్హరణ నా్యయసాథునము చూపబడున. 7. మోడల్ జంతు సంరక్షణ శాల చూపబడున. 8. మోడల్ మానవ శరీర భాగములపై అత్యవసర ప్రాధమిక ప్రాణ రక్షణ చిక్త్స మరియు అడ్్వన్్సడ్ రక్షణ విధానాలు చూపబడున. 9. గుండె సంబంధిత వ్్యధుల రాకన గురితించగలిగే సోకోర్ విధానము వివరించబడున. 10. మడత పెట్టు సౌలభ్యము కల సూక్షష్మ దర్శనీ (మైక్రోసోకోప్) చూపబడున. 11. కాన్సర్ వ్్యధిని ముందుగానే కనగొనే విధానము / నివ్రించు విధానము వివరించబడున. 12. ప్రతు్యత్పత్తి అవయవ్ల ప్రదర్శన నిర్వహంచబడున. 13. చెవి, కనను, మోడల్్స ప్రదరి్శంపబడి, అవి పనిచేయు విధానము వివరించబడున. 14. వివిధ రకాలైన చర్మ వ్్యధులన చిత్ రూపములో ప్రదరి్శంపబడున. 15. లాపరోసోకోప్, ఆరోథుసోకోపు, కాలో్పసోకోప్, హస్టురోసోకోప్ పరికరాలు ప్రదరి్శంపబడి అవి పనిచేయు విధానము వివరించబడున 16. ఆలా్రాసౌండ్, స్.టి. సాకోన్ మరియు ఎక్సరే మెషిన్ లు ప్రదర్శన మరియు అవి పనిచేయు విధానములు వివరించబడున. 17. అత్్యయక (ఐ స్ యూ) చిక్త్స విధానములో వంటిలేటరలి ఉపయోగము మరియు అవి పనిచేయు విధానము వివరించబడున 18. బొలిలి మచచులకు ఇచుచు “ పూవ్” చిక్త్స పరికరము గురించి వివరించబడున మరియు అత్్యధునిక వైద్య పరికరాలు ప్రదరి్శంచబడున ప్రత్్యకతలు:-1. శరీర బర్వు - ఎతుతి నిష్పత్తి (బి ఎం ఐ) వివరించబడున మరియు మీ యొకకో బి ఎం ఐ తెలుసుకోవచుచున2. ఆహార పద్ర్ధములు తీసుకోన నిష్పత్తి, పోషక విలువలన గురించి వివరించబడున 3. వివిధ రకాల వేలి ముద్రలు ప్రదరి్శంచబడున 4. రకతిములో హీమోగ్లిబిన్ శాతము, రకతి గ్రూపు పరీక్ంచబడున 5. రకతిములో చకకోర శాతము పరీక్ంచబడున 6. రకతిపోట్ చూడబడున 7. ఎముకల ఖనిజ సాంద్రత గురించి వివరించబడున, మరియు పరీక్ంచుకోవచుచున 8. శా్వస ప్రక్రియ సమర్ధతన గురించి తెలియజేయబడున, మరియు పరీక్ంచుకోవచుచున 9. కండరాల బలము గురించి వివరించబడున 10. మీ అరచేత్పై ఉనను సూక్షష్మ క్రిములన స్వయముగా మీర్ చూస్ తెలుసుకోగలర్11. శాస్త్రీయ పద్దత్లో చేతులు కడుగు విధానము వివరించబడున. వీడియో ప్రదర్శన 1. D N A కణ విభజన ప్రక్రియ 2. 3D యానిమేషన్ ద్్వరా ఆపరేషనలి చేయు విధానములన చూపబడున

డాక్టర్ ఎమ్. జైప్రకాష్ బాబుప్రిని్సపాల్, జిమ్ సర్

డాక్టర్ పి. శ్్యమ్ ప్రసాద్మెడికల్ సూపరింటండెంట్ జిమ్ సర్

Page 2: డాక్టర్ పి. శ్్యమ్ ప్రసాద్ మెడికల్ … · గీతం వైద్య కళాశాల మరియు పరిశోధనా