acid rain

5

Click here to load reader

Upload: ksurya-sagar

Post on 03-Jul-2015

25 views

Category:

Education


5 download

DESCRIPTION

Chemistry in Telugu Acid Rain

TRANSCRIPT

Page 1: Acid rain
Page 2: Acid rain
Page 3: Acid rain

మొదటిసారిగాఆమ్ల వర్షం అనే పదాన్ని ఆంగస్ అనే శాస్్తరవేత్్ 1872 లో వాడాడు . దీన్న PH 5. 6 వర్కు ఉంట ంది.దీన్నకి కార్ణం గాలిలోన్న CO2 నీటితో చర్య జరిపి H2CO3 ఇవవడం .వర్షం PH 5.6 ఉంట ంది.ఒకవేళ 5. 6 కంటే త్కుువ ఉంటే దాన్ని ఆమ్ల వర్షం అంటార్ు. న ైటికి్ , స్తల్యూరిక్ ఆమ్లల లు నీటిలో కరిగి ఆమ్ల వరాష లుగా భూమిన్న చేర్తాయి.1. NO + O3 → NO2 + O2

2. NO2 + O3 → NO3 + O2

3. NO2 + NO3 → N2O5

4. N2O5 + H2O → 2HNO3స్తలయర్ డ ై ఆక్సైడ్ , నీర్ు , ఆకిైజనుతో కలిసి స్తల్యూరిక్ ఆమ్ల ం ఏర్పడుత్ ంద.ిSO2+½O2 →SO3 ----- H2SO4 Or SO2+½ O2 +H2O -------- H2SO4

Page 4: Acid rain

వర్షం నీటిలో కలిసిన CO2 క్డా కారబోన్నక్ ఆమ్ల ంగాఏర్పడుత్ ంది. ఇది పారిశాామిక వాడలలో అధికంగాజర్ుగుత్ ంది. ఆమ్ల వరాష లను పరిశ్మా్ల సాా నాలకుదూర్ంలో ఉండే పదిేశాలలోనూ పరిశ్మా్లు లేన్నపదిేశాలలోనూ కనుగొనాిర్ు. దీన్నకి కార్ణం పారిశాామికవాడల నుంచి వర్షపు మేఘలలు , గాలి కదలికల దావరాఇత్ర్ పదిేశాలకు పో వడం .

1918 లో ఆమ్ల వర్షం PH 5 గా ఉండేద.ి 1962స్తంవత్ైరాన్నకిఇది 4. 2 కు త్గిగంది. ఢిల్లల , కోల్ కతా , స్తూర్త్ , మ్ుంబయి ,హ ైదరాబాద్ లలో ఆమ్ల వరాష న్ని గురి్ంచార్ు.

Page 5: Acid rain

ఆమ్ల వర్ష ప్రభావం :-1. కటటడాల జీవిత్కాలం అనూహ్యంగా త్గిగపో త్ ంది. చలవరాళల తో కటిటన తాజ్మ్హ్ల్ గాజులల ఉండే నునుపు స్తవభావం ఆమ్ల వర్షపు దుష్ప్రభభావాన్నకిగురి అవుతోంద.ి ఇటల్ల , రబమ్ులలో పాత్ కటటడాలు , చారతి్కి జణా పక

చిహ్నిలు ఆమ్ల వర్షం దుష్ప్రభభావాన్నకి గుర్య్లయయి.

2. ఆమ్ల వర్షం కార్ణంగా నేల PH మ్లరిపో యి , దాన్న భూసార్ం త్గిగపో త్ ంది.

3. అమ్మోన్నయ్ం లవణాలు వాతావర్ణ ధూళిగా ఏరబసాల్ కణాలుగా ఉంటాయి.

ThanQ