food production from plants telugu- part1

Post on 22-Jan-2018

21 Views

Category:

Education

2 Downloads

Preview:

Click to see full reader

TRANSCRIPT

మొక్కలనుండి ఆహారోత్పతి్తయాజమాన్య పద్ధ తులు

Presentation byCVVMMK DhavejiSchool Asst. BiologyTaylor High School, Narsapur 534275AP state Indiamuralidahveji@yahoo.com

భారతదేశం రాష్ట్ర ాలు

ఈ పటాన్ని బాగా పరిశీలంచి తదుపరిఉపయోగాన్నకై ప్ర ంతాలను గుర్త ంచుకండి

భారతదేశం పటంలోఏ ఏ పంటలు ఎక్కడపండిస్తు న్నిరోపరిశీలంచండి

ఈ పర శికు సమాధానం చెపంండి

మన దేశంలో పండించేపర ధాన పంటలు ఏవి?

సజ్జ లు జొని

గోధుమవరి

కొబ్బ

రి

పర త్తు

జ్నుముచెరకు

క్ృతయం-1

గ్ర ంధాలయంను సందరిశంచి మన దేశంలో వివిధపర దేశాలలో పండే పంటల జాబితా తయార్ చేయండి.

మన ఆహార అవసరాల కసం పర ధానంగా దేన్నపైఆధారపడతాము.

మన ఆహార అవసరాల కసం పర ధానంగా వయవసాయంపైనే ఆధారపడతాము.

పంటలు పండించే వృత్తు నే వయవసాయం అంటార్.

మనకు ఉపయోగ్పడేమొక్కలను అధిక్ సంఖ్యలోపంచడాన్ని ‘పంట’ అంటార్.

పంటలు పండిచడాన్నకి ఎంత కాలం పడుతంది?

అన్నిపంటలు పండడాన్నకి పట్టర కాలం ఒక్కట్టన్న?

పంట పండడాన్నకి 100 రోజులు అంతక్ంట్ట తకుకవకాలం పట్టర పంటలను ‘సవలంకాలక్’ పంటలు అంటార్.

పంట పండడాన్నకి 180 రోజులు అంతక్ంట్ట ఎకుకవకాలం పట్టర పంటలను ‘దీరఘ కాలపు పంటలు’ అంటార్

క్ృతయం-2

మీ గార మంలో రైతలను క్లసి ఏ పంటలు పండడాన్నకిఎంత కాలం పడుతందో వివరాలు సేక్రించి కిర ంది

పట్టర క్లో వ్రర యండి.

పంట పేరు పండ ందుకు పటటే కాలం

పంటలను ఎపుండు పండిసాు ర్?

సంవతసరం పొడుగున్నమనకు అన్ని రకాల పండుుకూరగాయలు లభిసాు యా?

కొన్ని కాలాలోు అధిక్ంగాను, కొన్ని కాలాలోుతకుకవగాను లభిసాు యి.

కొన్ని పర త్యయక్ ర్తవులలోనే లభిసాు యి.

బ్ృంద క్ృతయం-3

చరిచంచి పట్టర క్లో వ్రర యండి.

కాలం కూరగాయలు పండ్లు ధాన్యం గ ంజలు పపపు దిన్ుసులు

వర్షా కషలం

శీతాకషలం

వేసవి కషలం

ఏ కాలంలో ఎకుకవ రకాల కూరగాయలుమనకుమారకట్లు లభిసాు యి?

ఎందువలు ?

ఏ కాలంలో ఎకుకవ రకాల కూరగాయలుమనకుమారకట్లు లభిసాు యి? ఎందువలు ?

పంటలు పండడాన్నకి నీర్ చాలా అవసరం. వరాా కాలంలోకుంటలు, బావులు, చెర్వులు, నదులు నీళ్ళతోన్నండిపోతాయి అందుకే రైతలు వివిధ రకాల పంటలి

వరాాకాలంలో పండిసాు ర్

ఇలా వరాాకాలంలో అంట్టజూన్ నుండి అకర బ్ర్ మధయ కాలంలో

పండే పంటలి ‘ఖ్రీఫ్ పంటలు’ అన్న అంటార్

‘ఖ్రీఫ్’ అంట్ట అరబిక్ భాషలో వరాం అన్న అరధ ం

పర త్తుసజ్జ లు

జొనివరి

ముఖ్యమైన కొన్ని ఖ్రీఫ్ పంటలు

పసలుబ్ఠానీ

వేర్శెనగ్మినుములు

ముఖ్యమైన కొన్ని ఖ్రీఫ్ పంటలు

శీతాకాలంలో అంట్టఅకర బ్ర్ నుండి మారచ్ మధయ కాలంలోపండే పంటలి ‘రబీ పంటలు’ అన్న అంటార్

‘రబీ’ అంట్ట అరబిక్ భాషలో చల అన్న అరధ ం

బారీుబ్ంగాళాదుంప

క్ందులుగోధుమ

ముఖ్యమైన కొన్ని పంటలు

కొన్ని ప్ర ంతాలలో అతయలంకాలక్ పంటలిఖ్రీఫ్ రబీ ల మధయ పండిసాు ర్

(ఏప్రర ల్ నుండి జూన్ మధయ వేసవిలో)ఆ పంటలి “జైడ్ పంటలు ” అన్న అంటార్

‘జైడ్’ అంట్ట అరబిక్ భాషలో ధనవంతం అన్న అరధ ం

గుమమడి

దోస

పుచచకాయకాక్ర

ముఖ్యమైన కొన్ని పంటలు

భారతదేశం లో పంటలు

ఖ్రీఫ్ రబీ జైడ్

జూన్ –అకర బ్ర్ అకర బ్ర్- మారచ్ ఏప్రర ల్ –జూన్

పునశచరణ

పునశచరణ

ఖరీఫ్ రబీ జ ైడ్

వర్షా కషలం పంటలు శీతాకషలం పంటలు వేసవికషలం పంటలు

తేమతో కూడిన వెచ్చని వషతావరణం

చ్లల ని పొ డి వషతావరణం వెచ్చని పొ డి వషతావరణం

జూన్ /జూల ై లో నాటలలసెపెట ంబర్ / అకటట బర్ లో కట

అకటట బర్ / నవంబర్ లో నాటలలమార్చ / ఏపరిల్ లో కట

మార్చ లో నాటలలజూన్ లో కట

వర్ి, పతిి్త , జొనన, మినుములు గోధుమ, బార్లల , బంగషళాదుుంప ట ొమోటా, పుచ్చకషయ, దో స

ఈ పంటలను గురిత ంచి పేర్ు వ్రర సి ఏకాలాన్నకి చెందినవో వ్రర యండి

అసైన్మంట్

అసైన్మంట్

ఈ పంటలను గురిత ంచి పేర్ు వ్రర సి ఏ కాలాన్నకి చెందినవో వ్రర యండి

అసైన్మంట్

ఈ పంటలను గురిత ంచి పేర్ు వ్రర సి ఏ కాలాన్నకి చెందినవో వ్రర యండి

top related