investors' mistakes in stock market (in telugu)

19

Upload: telugu-socialmedia

Post on 23-Feb-2017

33 views

Category:

Economy & Finance


7 download

TRANSCRIPT

Page 1: Investors' mistakes in Stock Market (in Telugu)
Page 2: Investors' mistakes in Stock Market (in Telugu)

మా ఇతర పుస్తకాలు ...చదవండి .....పరయోజనాన్ని ప ందండి.

డెబిట్ కార్డు , కరడెటి్ కార్డు , Net banking లతో సహా క్ిెంది డిజిటల్ wallet ల దవారా కూడవ చెల్లించవచచు.

Paytm

Freecharge

Mobikwik

JioMoney

Ola Money

Page 3: Investors' mistakes in Stock Market (in Telugu)
Page 4: Investors' mistakes in Stock Market (in Telugu)

ప ై పుసతకాల కోసిం దర్శించిండి pranahita.com (ప్ాాణహిత.com)

లేదవ

ఈ క్ిెంది ల్ింక్ ప ై click చేయిండి.

http://bit.ly/2dyNxz2

Page 5: Investors' mistakes in Stock Market (in Telugu)

స్ాా క్ మార్కెట్లో ఇనవెసా్రలో చేస ేప రపాట్లో

ఇనవెసా్రలో మార్కెట్లో కి పరవేశంచిన కొతతలో కొన్ని ప రపాట్లో చయేడం జరలగుత ంది. ప రపాట్లో

చేయడం పెదద నేరమేమీ కాదు. కాకప తే వాట్విలో కలిగే ఆర్ధిక నష్ాా లను కూడా గురలత ంచుకోవాలి.

అలాగ ేజర్ధగధన ప రపాటో్ నుండ ిపాఠాలు నేరలుకుంట్ూ ఉండాలి. లేకపో తే పాఠాలు నేరలుకునే వరకు మార్కెట్ నేర్ధిస్తత నే ఉంట్లంది.

స్ాధారణంగా జర్ధగే కొన్ని ప రపాటో్ను ఇకెడ వివర్ధంచడం జర్ధగధంది.

1. పాో న్నంగ్ లేకపో వడం:

కుట్లంబంతో కలిసి ఓర్ోజు ఎకెడికకైనా బయట్క ివవళ్ళాలనుకుంట్ే ఎంతో జాగరతత గా పాో న్ చేస్ాత ం

కదా.

వవళ్తత నిచోట్ food దొరలకుత ందా?

safety ఉంట్లందా?

వవళ్ాడాన్నకి వాహనం ఎలా?

తరా గడాన్నకి మంచినీళ్తా దొరలకుతాయా? లేక వవంట్ తీస్ుకకళ్ళాలా?

ఇలా అనేక పరశ్ిలు మనంతట్ మనమే వసే్ుకున్న, పకడబందీగా పాో న్ చేస్ాత ం కదా. మర్ధ అలాంట్ిది ఎంతో కషా్పడి స్ంపాదించిన మీ డబుబను మార్కెట్లో ఇనవెసా్ట చేయడాన్నకి ఎంత

పాో న్నంగ్ ఉండాలి?

1999 లో న్నరెహ ంచిన ఓ స్ర్ేెలో లిఖితపూరెకమ ైన పరణాళిక ఉనివారల, అలాంట్ి పరణాళికలేన్న

వార్ధకంట్ే 5ర్కట్లో ఎకుెవగా లాభాలు ప ందుతారన్న తేలింది. పరణాళికను రూప ందించుకోగాన ే

ఆట్లమాట్ిగాా అద ి మీకు డబుబ స్ంపాదించకపో వచుు, కానీ దాన్నవలో మీరల కరమశక్షణ

Page 6: Investors' mistakes in Stock Market (in Telugu)

ఉనివార్ధగా, భవిష్యత త లో ఎదురయ్యయ ఆట్లపో టో్కు సిదదపడవేారలగా, చకచకా న్నరణయాలు మారలుకునేవార్ధలా కాక, భావోదేెగాలపెై న్నయంతరణ గలవార్ధగా రూప ందుతారల.

ఒకస్ార్ధ పరణాళిక ర్ాస్ుకున్న కొన్నిర్ోజుల తరలవాత తిర్ధగధ చతస్ుకుంట్ే ఇనవెసా్ట చేసని

స్మయంలోన్న మన ఆలోచనలనీి కళ్ాకి కట్ిానట్లో గా కన్నపిస్ాత య్.

Investment Strategy లేకపో వడం:

భవిష్యత త లో తీస్ుకోబో య్య న్నరణయాలక ిమారాదరశకంగా ఉండేందుకు పరతీ ఒకె ఇనవెసా్రూ ఒక

Investment Strategy న్న కలిగధఉండడం అవస్రం. ఒక స్ంపూరణమ ైన strategy ఈ కిరంద ి

అంశాలను పర్ధగణనలోకి తీస్ుకుంట్లంది.

పెట్లా బడి కాలవయవధ ి

ర్ధస్ుెన్న భర్ధంచగలిగే స్ామర్యం

మీ వదదనుని పటె్లా బడ ి

ఒక ట్ేరడ్/ఇనవెసా్ట చయేడాన్నకి ముందుగానే భవిష్యత త పెై ఓ స్ిషా్మ నై అవగాహన కలిగధఉండడం

అవస్రం.

ఒక స్ాా క్ buy/sell చేసని తరలవాత

దాన్న ధర పెర్ధగధతే ఏం చయేాలి?

ధర తగధాతే ఏం చయేాలి?

పెరలగుతూ వవళిానటో్య్తే ఎపుిడు అమాాలి?

తగుా తూనిటో్య్తే ఎపుిడు అమాాలి?

అట్ల పెరగకుండా, ఇట్ల తగాకుండా sideways లో చలిస్ుత నిటో్య్తే ఏం చేయాలి?

Page 7: Investors' mistakes in Stock Market (in Telugu)

ఇలా కొన్ని పరశ్ిలు వేస్ుకుని తరలవాతే పెట్లా బడి పెట్ాా లి.”ముందు కొనసేేత పో లా....మిగతావనీి ఆ తరలవాత చతస్ుకోవచుు.”అన్న అనుకుంట్ే కొని వవంట్నే మీ ఊహలక ి

భినింగా ఆ stock కదలిితే గనక ఏంచేయాలో తోచక కంగారలలో మర్ధన్ని తపుిడు న్నరణయాలు తీస్ుకునే పరమాదముంది.

2. వాస్తవాన్నకి దతరంగా అంచనాలు:

ఇనవెసా్రోలో స్హనం కొరవడడం వలో, ఫలితాల కోస్ం ఎకుెవకాలం ఎదురల చతడగలిగే ఓపకి

లేకపో వడంవలో, అవస్ర్ాన్నకి మించి ర్ధస్టె తీస్ుకోవడాన్నకి సిదదపడుత నాిరల. దాన్నవలో

భారీ్స్ా్ య్లో నషా్పో వడం, ఫలితంగా చేసిన అపుిలు తీరులేక స్తమతమవడం

జరలగుత నిది.

మర్ధ “ఏ స్ా్ య్లో ర్ాబడులను ఆశంచగలం” అని పరశ్ికు “మీద ిdiversified portfolio గనక

అయ్తే benchmark ఇండెక్్ (Nifty, Sensex) యొకె పన్నతీరలతో పో లుుకోవచుు.

benchmark ఇండెక్్ ల కనాిఎకుెవ లాభాలు గనక ఆర్ధిసేత మిమాలిి మీరల గొపి ఇనవెసా్రలో గా భావించుకోవచుు.

3. Insider info:

Page 8: Investors' mistakes in Stock Market (in Telugu)

“ ఫలానా స్ాా క్ నవలర్ోజులోో 300 దాట్ి వవళ్తత ందట్, ఇది చాలా సీకకరట్, ఎవెర్ధకీ తెలీదు. మీరల దగార్ధవారల కాబట్ేా మీకు చెబుత నాిను” అన్న ఎవెరల చెపిినా నమావదుద . అద ి మీదాకా వచిుందంట్ే అనేక చవెుల గుండా పరయాణం చేసి వచేు ఉంట్లంది. అందువలో నాకు తపి మర్కవెర్ధకీ దీన్న గుర్ధంచి తెలియదు అని భరమలో ఉండి invest చేయకండి.

4. వాస్తవ వాయపారం చేసే కంపెనీలోో నే స్ ముా ఉంచండి:

investing అనేది జూదం కాదు. కానీ చాలామంది అలాంట్ి భావనతోనే ఉనాిరల. “ఓ పదివేలు పెట్లా బడి పెడదాం, వసేత 50,000 వస్ాత య్, ప త ేపదివేలు పో తాయ్..” అని పరమాదకరమ నై

మనస్తతెంతోనే ఉండి తమస్ ముాను పో గొట్లా కుంట్లనాిరల. న్నజాన్నకి investing అంట్ే “ఓ

పకడబందీ పరణాళికతో వాయపారం చేస్ుత ని స్ంస్్పెై విశాెస్ాన్ని కలిగధఉండి, మీ డబుబను పెట్లా బడిగా ఉంచి, ఆ కంపెనీ భవిష్యత త లో ఆర్ధించబో య్య ఫలాలను తీస్ుకునే ఓ పరయతిం”.

అందువలో ఏ కంపెనీలోనవైనా ఇనవెసా్ట చేసేముందు, దాన్న పరణాళికనత, అభివృదిదనీ (ఫలితాలను), లాభనష్ాా లను అర్ం చేస్ుకోవాలే తపి “న్నని 60/- పెర్ధగధంది, మొని పెట్ిానా బాగుండేద”ి

అంట్ూ విచార్ధంచడం స్ర్ధకాదు. stock ధరలు పరతీర్ోజూ మారలతూంట్ాయ్. అవి పెైకో, కిరందికో

Page 9: Investors' mistakes in Stock Market (in Telugu)

న్నరంతరం చలిస్తత నే ఉంట్ాయ్. న్నని కోలోియ్న అవకాశ్ం గుర్ధంచి నవల ర్ోజులు బాధపడ ే

బదులు, అలాంట్ి అవకాశాలు బో లెడు పరతీర్ోజూ ఏరిడుతూనే ఉంట్ాయ్, వాట్ిన్న ఏ విధంగా గుర్ధతంచి దొరకబుచుుకోవాలో తలెుస్ుకునే పరయతిం చయేాలి.

కంపెనీ యొకె వాయపార్ాన్ని అర్ం చేస్ుకోకుండా, ఫండమ ంట్ల్స్ చదవకుండా, కేవలం దాన్న

పేరలచతసి, లేదా news papers, ట్ీవీలోో ఆ కంపనెీ Ads చతసి మోజుపడ ిదాన్నన్న ఎంచుకోవదుద .

2000 స్ంవత్రంలో వచిున tech boomలో, చాలామంద ి ఇనవె సా్రలో tech కంపెనీల

ఫండమ ంట్ల్స్ ఏమీ పర్ధశీలించకుండా “Digital Pro Tech” లాంట్ి పరేలో చతసి “అబో బ...ఇవి

గొపి కంపెనీలు “అన్న అనుకొన్న గుడిి గా డబుబలు పెటా్డం జర్ధగధంది.

5. Buy low, sell high న్న మర్ధచిపో వడం:

ర్ధయల్స ఎసేాట్ లో లాభాలు స్ంపాదించినవార్ధకి “Buy low, sell high” అన ేస్ంగతి చాలాబాగా తెలిసి ఉంట్లంది. ఒకె ర్ధయల్స ఎసేాట్ లోనే కాదు పరపంచంలో జర్ధగే ఏ వాయపారంలోనవైనా ఇద ే

స్తతార న్ని follow అవుతారల. ర్ధయల్స ఎసేాట్ లాంట్ి రంగాలోో ఒకస్ార్ధ పెర్ధగధన ధర మళ్ళా తగాడం

అనేది ఎపుిడోగానీ జరగన్న పన్న. కానీ స్ాా క్ మార్కెట్ అలా కాదు, మీరల 100కి కొని స్ాా క్

వచేునవల 150 కి చేరలకొన్న, ఆ తరలవాత మీ స్ంతోష్ాన్ని ఆవిర్ధ చేస్తత వచేు నవలలో మీరలకొని

ధరకంట్ ేకూడా తకుెవకి (70/-కి) పడపోియ్య పరమాదం కూడా ఉంది.

ఎకుెవ ధరకి కొనడం, తకుెవక ిఅమాడం:

అదుబతమ ైన వేగంతో స్తచీలు పరతీర్ోజూ కొతత శఖర్ాలక ిచేరలత నిపుిడు, ఇనవెసా్ట చయేకపో త ే

అవకాశ్ం మిస్ట అవుత నాిమేమోనని ఆదుర్ాద తో, పరతీ ఒకెరూ వవనకా ముందత చతడకుండా పర్ధగకడుత ంట్ారల. అద ేమార్కెట్, negative సెంట్ిమ ంట్లతో న్నండపిో య్ ఉనిపుిడు, భయంతో

Page 10: Investors' mistakes in Stock Market (in Telugu)

“చచిునోడి పెళిాకి వచిుందే కట్ిమనిట్లో ” ఏదో ఒక ధరకు ఉని షేరోనీి తెగనముాకోవడం

కూడా జరలగుత ంది.

ఇనవెసా్రలో దుర్ాశ్, భయం లాంట్ి ఉదేెగాలతో పరభావితమ ,ై హేత బది, తార్ధెక అంశాలను మర్ధచిపో వడం వలో తపుిడు న్నరణయాలు తీస్ుకునే పరమాదముంది. దనీ్నవలేో అనుభవం లేన్న

ఇనవెసా్రలో , మార్కెట్ ఎకుెవలో ఉనిపుడు కొన్న తకుెవక ిచేర్ధనపుడు అమాడం జరలగుత ంది.

ముఖయంగా చాలా వేగంగా పెర్ధగే momentum షేరలో ఇనవెసా్రోను బలంగా ఆకర్ధిస్ాత య్. ఇవి కరమం

తపికుండా కొన్ని ర్ోజులు దతస్ుకకళ్ాడాన్నిగమన్నంచిన ఇనవెసా్రలో , ఇంకా మర్ధంత పెైకి వవళ్తత ందని ఆశ్తో అపిట్ికే అధిక ధరల వదద ఉని ఆ stockను కొనుగోలు చేస్ాత రల.దురదృషా్వశాతూత , ఒకవేళ్ ఆ స్ాా క్ correction (పతనం) పరా రంభమయ్నపుడు ఏ

న్నరణయం తీస్ుకోవాలో తెలీక, ఊగధస్లాడి చివరకు కిరంద ి స్ా్ య్లో ఎలాగోలా అమిా బయట్పడట్ం జరలగుత ంది.

6. Big pictureన్న చతడలేకపో వడం:

చాలా స్ందర్ాాలోో , ఒక stock గుర్ధంచి అతి చిని స్మాచార్ాన్ని కూడా విశలోషించే పరయతింలో మున్నగధపో య్ , మొతతం మార్కెట్ యొకె big pictureన్న చతడట్ాన్నకి కూడా స్మయం లేనంత

బిజీగా ఉండిపో తాము. ఏ stockలో, ఏ sectorలో ఇనవెసా్ట చయేాలిఅని పరశ్ి పరతీ ఒకె ఇనవెసా్రూ ఎదురలెనేద.ే న్నజాన్నకి ఇదొక కోిషా్మ ైన పరశలి. కోిషా్మ ైన పరశ్ికి స్మాధానం కూడా అంతే స్ంకోిషా్ంగా ఉండాలన్న మనం భావిస్ాత ం. అంతేతపిఎవర్కైనా ఒకరల ఓ స్ులభమ ైన పదదతిన్న

స్తచిసేత ఓ పట్ాా న నమాశ్కయం కాదు కూడా మనకి.

అందుకే ఏ stockన్న ఎంచుకోవాలని స్మస్య వచిునపుడు, ఎంతో స్మయం తేస్ుకునే ఓ

పదదతిన్న గానీ, ఖర్ీదెనై softwareన్న గానీ ఎంపిక చేస్ుకున్న అద ేఒక అదుాతమ ైన పర్ధష్ాెరం అన్న

Page 11: Investors' mistakes in Stock Market (in Telugu)

అనుకుంట్ామే తపి, సంిపుల్స గా ర్ోజూ ఓస్ార్ధ మార్కెట్ యొకె big pictureన్న చతసినటో్య్త ే

కొన్ని విష్యాలు స్ులభంగా అర్మయ్యయ అవకాశ్ముంది. అంట్ే చినిన్ చిని విష్యాలను న్నశతంగా పర్ధశీలిస్తత నే, అపుిడపుిడు overall మార్కెట్ సి్తిన్న, ట్్రండునీ గమన్నస్తత ండాలి.

7. మందలో ఒకర్ధగా వయవహర్ధంచడం:

గొర్కరల మందలా ఒకర్ధన్న చతసి మర్ొకరల గుడిి గా అనుస్ర్ధస్ాత రనడాన్నకి 1990లోో వచిున

ట్్కాిలజీ boom ఒక మంచి ఉదాహరణ. ఎంతో జాగరతత గా వయవహర్ధంచేవారల కూడా స్ురక్షితమ నై

బాండోలో ఉని తమ స్ ముాన్న వవనకిె తీస్ుకున్న స్ులభంగా వచేు స్ ముా (easy money)

కోస్ం ఊరూ, పేరూ తెలియన్న ట్్కాిలజీ కంపెనీలోో ఇనవెసా్ట చయేడం జర్ధగధంది.

గురలత ంచుకోండి.....ఏదెైనా ఒక investment నమాశ్కయం కాన్నరీ్తిలో పెరలగుత నిదంట్ే దాన్నపటో్

జాగరతత గా వయవహర్ధంచాలి్న అవస్రం ఉందనిమాట్ే.

స్హజంగానే చాలామంది ఇనవెసా్రోకి ఆతావిశాెస్ం తకుెవ. 99 మంది ఓ వవైపుక ివవళ్తత ంట్,ే

మనమొకెరమ ే దాన్నకి వయతిర్ేక దిశ్లో వవళ్ాడమ ందుకు? అందర్ధతో పాట్ే మనమూ వవళ్తత

Page 12: Investors' mistakes in Stock Market (in Telugu)

పో లా!” అనుకుంట్ూ మందను అనుస్ర్ధస్తత వవళ్ాడాన్నకే ఇషా్పడతారల. ఒకవేళ్ వార్ధ పెట్లా బడిన్న

పో గొట్లా కునాి “నాతోపాట్ల అందర్ధ స్ మూా పోయ్ంది కదా ...” అని స్ంతృపిత ఉంట్లంద ి

కాబో లు. ట్్రండున్న అనుస్ర్ధంచడం వేరల. గుంపున్న అనుస్ర్ధంచడం వేరల. ట్్రండులో ఉనాికూడా, ఫండమ ంట్ల్స్ లేనపుడు, వాళ్ా వాయపారం ఏమిట్ల మీకు ఏ మాతరం తెలీనపుడు , లాభాలు ఎలా స్ంపాదిస్ుత నాిరనదేి మీకు అర్ం కానపుడు దాన్నన్న అనుస్ర్ధంచడం కూడా స్ర్కైంది కాదు.

8. ర్ీసెర్చు చేయకపో వడం:

న్నజాన్నకి చాలామంది స్ాధారణ ఇనవెసా్రోకి మార్కెట్ రీ్సెర్చు చేసే స్మయముండదు. ఏదో magazine చపెిిందన్న, అనలిసా్ట recommend చేస్ాడన్న, మీ ఫెరండ్ వాళ్ా బావమర్ధది ఆ కంపనీలో పన్న చేస్ుత నాిడన్న, స్ాా క్ బోర కర్చ దగార కూరలునిపుిడు పకెనుని ట్ేరడర్చ దాన్న గుర్ధంచి గొపిగా చేపాిడన్న వీరల ఫలానా stockన్న కొనడం జరలగుత ంది. దురదృషా్మమేిట్ంట్ే కొంతమందిక ి

research చేయడాన్నకి ట్్ంై లేకపో వడమే కాక ఆ research ఎలా చేయాలో నేరలుకోవాలని కోర్ధక

కూడా ఉండదు.

Page 13: Investors' mistakes in Stock Market (in Telugu)

విజయవంతమ ైన ఇనవెసా్ర్చ గా మార్ాలనుకునేవారల ముందు దుర్ాశ్, భయం వంట్ి తమ

భావోదేెగాలను (emotions) పకెన బటె్ాా లి. మీ సేిహ త డు ర్ధయల్స ఎసేాట్లో ఓ వవంచర్ోో 200

గజాల స్్లం కొనాిడు. మీకు కూడా ఆస్కిత ఉందేమో అన్న వాకబు చేస్ాడు. మీకంత ఆస్కిత లేదన్న

మీరల బదులిచాురల. స్ంవత్రం గడచిింది. మీ సేి హ త డు కొని స్్లం ధర ర్కట్ిా ంపు అయ్యంది. మీరల కూడా కొన్నఉంట్ే బాగుండేదన్న మీరల లోలోపలే మధనపడుత నాిరల. ఇంతలో మళ్ళా ఓర్ోజు మీ సేిహ త డోచాుడు. దాన్నపకెన ేఉని మర్ో వవంచర్ోో మర్ో స్్లం కొనబో త నాిడనీ,

మీకు ఏమ ైనా interest ఉందా? అన్న అడిగాడు.

మీరే్ం చెబుతారల?.......

ఈస్ార్ధ కూడా అవకాశాన్ని జారవిడుచుకుంట్మేళ్ళా దొరకదేమోననిభయం, ఇంతకుముందు లాగే ఈస్ార్ధ కూడా స్ంవత్రంలోనే ర్కట్ిా ంపు అవుత ందేమోనని ఆశ్ మిమాలిి న్నరణయం

తీస్ుకునేలా పేరర్ేపిస్ుత ంద.ి కానీ అలా కాకుండా అవకాశ్ం ఎన్నిస్ారలో వచిునా కూడా మీ అంతట్

మీరల ఫండమ ంట్ల్స్, ట్ేకిికల్స్ చతస్ుకున్న స్ెయంగా స్ంతృపిత చెందితే తపి investment

న్నరణయం తీస్ుకోవడం స్ర్కైంది కాదు.

9. కనబడే పరతీదానీి నమాడం:

“2017 లో తపికకొనాలి్న 15 స్ాా క్్ ఇవే”

“బో నస్ట పరకట్ించే అవకాశ్ముని 7 షేరలో ”

“ఈ top 3 మూయచువల్స ఫండ్్ Nifty పన్నతీరలన్న మించిపో వడం ఖాయం”

“మార్కెట్లో ఎవెర్ధ దృషీా పడన్న 10 మట్ిాలో మాణకిాయలు”

ఇలాంట్ి headlines, magazineల ముఖచితరంపె,ై వవబ్ సెైటో్లో, దినపతిరకలోో , ట్ీవీ షో్ లలో అనేకస్ారలో చతసే ఉంట్ాం. magazine గనక అయ్నటో్య్తే, వవనకా ముందత చతడకుండా

Page 14: Investors' mistakes in Stock Market (in Telugu)

చకచకా కొనసే్ాత ం. (కొని తరలవాత ఆ ఆర్ధాకల్స న్న పూర్ధతగా చదవకుండా “ఆ తరలవాత

చదువుకుందాంలే, మనదే కదా ...” అనుకోన్న పకెన పడసే్ాత ం కావొచుు, అద ివేర్ ేస్ంగతి).

ఇలాంట్ ిarticles లో recommend చయేబడి స్ాా క్్ పెై పర్ధశోధన చసేిన కొందరల “ఇతర స్ాధారణ

స్ాా క్్ తో పో లిసేత , ఇలా recommend చేయబడి stocks యొకె పన్నతీరల ఏమంత గొపిగా లేదన్న

“ తేలుడం జర్ధగధంది. అంతమాతరం చేత ఇలాంట్ి articles పరచుర్ధంపబడట్ం ఆగధపో య్ందా? లేదు కదా. పెైపెచుు ర్ోజుర్ోజుకీ వీట్ిస్ంఖయ పరెలగుతోంది. వివధ మీడియాల దాెర్ా పుంఖానుపుంఖాలుగా వస్తత నే ఉనాియ్. ఇపుిడంతా (abundance of information)

మితిమీర్ధన స్మాచార పరవాహం. ఎకెడ చతసనిా ఇనఫరే్ాష్నే. స్ాధారణ ఇనవెసా్ర్చ కి ఏమీ అర్ం

కావడం లేదు. ఈ చతెతలోనుండి అస్లెైన వజార లను గుర్ధతంచేదెలా?

దాన్నకి ఒకెట్ ే పర్ధష్ాెరం. పరతీ ఇనవెసా్రూ తన పర్ధజాా నాన్ని పెంచుకోవడం. మార్కెట్ కి

స్ంబంధించిన పుస్తకాలు చదవడం, ట్వీీ షో్ లు చతడట్ం దాెర్ా ఇది స్ాధించవచుు. ట్ీవీ షో్ లు అంట్ే ఫలానా స్ాా క్ కొనండి అన్నచేపేి ర్ధకమండేష్నుో కావు, మార్కెట్ ఎందుకు పడింది, దాన్నకి

కారణాలు ...వడడి రే్ట్లో పెంచితే మార్కెట్ ఎలా స్ిందిస్ుత ంది...ఎందుకు అలా స్ిందిస్ుత ంది....ఇవనీి అర్ం చేస్ుకోవడం. కానీ ఇంత ఆస్కిత ఎవర్ధకుంది? ఇపుిడు ఎకుెవమంది ఇనవెసా్రోకి కావాలి్ంది జాా నం కాదు...get rich quick మాతరమే.

10. భావోదేెగాలు (Emotions):

ఇవి investing/trading పరకిరయపెై చాలా పరభావాన్ని చతపసి్ాత య్.

sensex, niftyలను నడపిిస్ుత ని ర్కండు బలమ నై శ్కుత లు దుర్ాశ్, భయం. మార్కెట్ ఎందుకు పడింది ..ఎందుకు పెర్ధగధంది అనిదాన్నన్న విశలోషించి ఎవర్కనైా కారణాలు వివర్ధస్ుత నిపుిడు ఈ

విష్యం మీకు స్ిషా్ంగా అర్మవుత ంది.

Page 15: Investors' mistakes in Stock Market (in Telugu)

దచరాశ:

ఇద ి మన జాా నంపె ై ప రలా కముాకున్న మనలిి గుడిివాళ్ాన్న చేస్ుత ంది. ఇది స్ాధయం

కాదు...కాదు...అన్న అంతర్ాతా చెబుత నాి కూడా దుర్ాశ్ మనలిి ముందుకి నవడుత ంది.

ఆశ్ కలిగధఉండడం, లాభాలను ప ందాలనుకోవడం తపుి కాదు. కానీ నవల ర్ోజులోో నే మీ స్ ముా ర్కట్ిా ంపు అవాెలి అనుకోవడం, కంపెనీ ఫండమ ంట్ల్స్ న్న అర్ం చేస్ుకోకుండా ఇనవెసా్ట చయేడం

మాతరం తపేి.

దీన్నవలో స్ాధారణంగా ర్కండు రకాల investment ప రపాట్లో జరలగుత ంట్ాయ్.

A. ఓ investment కరమంగా పెరలగుత నిపుడు, కొంత లాభాలు కళ్ాజూడగానేవాట్ిన్న వవంట్న ే

ప ందాలనుకున్న అమేాయడం.

B. స్ర్కైన ఫండమ ంట్ల్స్ ఉనాియా లేవా అని విష్యం న్నర్ాి ర్ధంచుకోకుండా, చకచకా పెరలగుత ని stockన్న కొనాలనుకోవడం. ఆ స్ాా క్ తన trend మారలుకునిటో్య్త ే ...చివర్ధకి

నష్ాా లతో ఆ ట్ేరడ్ ముగధయడం జరలగుత ంది.

భయిం (పిర్క్తనిం):

వడడి రే్ట్లో పెరలగుతాయని భయం, ముడచిమురల ధర పెరలగుత ందని భయం, పరభుతెం

కూలిపో త ందని భయం, దరవోయలబణం పటో్ భయం, లాభాలు తగధాపో తాయ్యమోనని భయం

...ఇలా భయాలు అనకేం. ఏదో చెడు జరగబో త ందని భయంతో కొందరల అమాడం

మొదలుబడెతారల. స్తచీలు కొంతమేర కిరందికి దిగుతాయ్. స్తచీలను చతసి మర్ధకొందరల అమాడం చసే్ాత రల. వీర్ధన్న చతసి, పడుత ని స్తచీలను చతస ి ...చివరకు మ జార్ధట్ీ ఇనవెసా్రలో అమాకాలక ిపాలిడుతారల. దీన్నకి కారణమ ేభయం.

Page 16: Investors' mistakes in Stock Market (in Telugu)

స్ాా క్ మార్కెట్లో కి అడుగు పెట్ాా లన్న అన్న అనుకునే పరతీ ఒకెరూ కూడా ఎంతో కొంత నష్ాా న్ని

భర్ధంచడాన్నకి తయారలగా ఉండాలి. ఇకెడ గురలత పెట్లా కోవాలి్న ముఖయ స్తతరం “మన

అంచనాలక ిభినింగా నష్ాా లు ఎదురయ్నపుడు, తకుెవ నష్ాా లతో బయట్పడట్ం”. అందువలో

పరతీస్ారీ్ కొతత ట్ేరడ్ చేయబో త నిపుడు దాంట్లో ఎంతవరకు నష్ాా న్ని భర్ధంచగలమో ముందుగాన ే

న్నరణయ్ంచుకోవడం అవస్రం.

రూపాయలు 10,000ల విలువవనై మూడు tradeలు చేసనిపుడు, మొదట్ి ర్కండింట్ిలో, ఒకోెదాన్నలో 1000/- (10%) నషా్ం వాట్ిలోినా కూడా, మూడవ దాంట్లో 4000/- లాభంగనక

ప ందగలిగధనపుడు మొతతంమీద లాభాలోో ఉనిట్ేో . అందువలో ఎన్ని transactionలలో నషా్ం

వాట్ిలోిందని విష్యాన్ని పకెనబటె్ిా , కేవలం ఒకె ట్ేరడ్ లో profits వచిునా స్ర్ ేదాన్నవలో

అపిట్ివరకూ వచిున నష్ాా లు పూడుుకున్న లాభాలు ప ందగలిగధత ే అంతకుమించి ఏమీ

అవస్రం లేదు.

అలా కాకుండా చేసని పరతీ tradeలో కూడా profits ప ందాలనుకోవడం అస్ాధయమన్న

గురలత ంచుకోండి. అంతేకాకుండా పరతీ tradeలో ఎంతవరకు నష్ాా న్ని భర్ధంచగాలమో, ఆ స్ా్ య్ వదద stoploss ఉంచడం అస్్లు మర్ధచిపో వదుద .

అసహనిం:

ఇనవెసా్రోకి/ట్ేరడరోకి స్హనం ఎంతో అవస్రమన్న ఇంతకుముందే తలెుస్ుకునాిం. మీకు తగధనంత

స్హనం ఉందా లేదా అనేది ర్కండు స్ందర్ాాలలో బయట్పడుత ంది.

A. Trend is your friend అని విష్యాన్ని తెలుస్ుకున్న ఉంది కూడా, మార్కెట్లో ఎలాంట్ ి

trend లేకుండా స్తచీలు అసి్రంగా, sideways లో చాలిస్ుత ని స్మయంలో కూడా ట్ేరడింగ్

చేయడం. మార్కెట్ కి దతరంగా ఉండలేక, తెలిసి తెలిసి ఎదో ఒక ట్ేరడ్ చేసి చేత లు కాలుుకోవడం.

Page 17: Investors' mistakes in Stock Market (in Telugu)

B. (సి్రమ ైన trend ఉని స్మయాలోో ) ఒక investment చేసిన తరలవాత ఫలితాలను వవంట్న ే

ఆశంచడం. ఫలితాలు ర్ావడం కొంచెం ఆలస్యమ ైనా స్ర్ ే ఆ ట్ేరడ్ close చసేేసి మర్ొక ట్ేరడ్

చేయడం.

అహిం (arrogance):

మీ తెలివి వలోనో, శ్రమ(research) వలోనో, లేక అదృషా్ం వలోనో కొన్నిస్ారలో మీరల పట్ిాందలా బంగారం అవొెచుు. వరలస్గా ఓ నాలుగు ట్ేరడ్ లు గనక విజయవంతమయ్నటో్య్తే వవంట్న ే

మీలో మార్కెట్ నాడిన్న కన్నపెట్ాా నని విజయ గరెం పరవేశస్ుత ంది. ఈ అహంకారం వలో విచక్షణ

కోలోియ్ స్ా్ య్కి మించిన ట్ేరడింగ్ చేయడాన్నకి సిదదమవెడం జరలగుత ంది.

మార్కెట్ నాడి తలెుస్ుకోవడం స్ాధారణ విష్యం కాదు. ఎందుకంట్ ేమార్కెట్ అనేక అంశాల

ఫలితంగా చలిస్తత ఉంట్లంది. ఈ అంశాలలో ఎపుిడు, ఏది ఎంత weightage న్న కలిగధ ఉంట్లందో కన్నపెటా్డం ఎవెర్ధతరమూ కాదు. ఒకెమాట్లో చెపాిలంట్ే చాలా స్ందర్ాాలోో స్తచీలు, stockలు తరెవిరలదదంగా కూడా పరవర్ధతస్తత ంట్ాయ్. అందువలో లాభాలు వస్ుత ంట్ే వాట్ిన్న చతస ి

ఆనందపడాలే తపి అహాన్ని వంట్బట్ిాంచుకోవడం మంచిది కాదు. successful ట్ేరడరలో అందరూ

కూడా తాము నేరలుకోవాలి్ంది ఇంకా చాలా ఉందని భావనతో ఉంట్ూ తమ జాా నాన్ని,

వూయహాలన్న, పదదత లను మర్ధంత మ రలగుపరలచుకోడాన్నకి పరయతిం చేస్తత ఉంట్ారల. అంతేకాకుండా ట్ీవీలోో , వవబ్ సెైటో్లో కన్నపించ ే“100% surefire ట్్కిిక్్”ల గుర్ధంచి గొపిగా చెపేి మార్కెట్ experts యొకె మాట్లను విశ్ెసించవదుద . ఎందుకంట్ ేనతట్కిి నతరల శాతం స్కక్స్ట

రే్ట్ ఉని పదదతిగానీ, system గానీ ఇపిట్ివరకూ కన్నపెటా్బడలేదు.

ఒక కింప నీప ై అభిమానిం:

దుర్ాశ్ భయం లాగానే, “ఒక stockతో పేరమలో పడట్ం” కూడా ఒక emotional ప రపాట్ల. భావోదేెగాలపెై ఆధారపడి తీస్ుకుని ఏ ఆర్ధిక న్నరణయం కూడా స్తఫలితాలన్నచిునట్లో ఎకెడా

Page 18: Investors' mistakes in Stock Market (in Telugu)

చతడలేదు. దుర్ాశ్, భయంల ఫలితంగా తీస్ుకుని న్నరణయాలనీి కూడా అతయధిక ధరకు కొన్న,

అతయలి ధరకు అమాడంతోనే ముగుస్ాత య్. అందువలో emotion కంట్ే తర్ాెన్నకే ఎకుెవ

విలువన్నవెండి.

ఇద ిచెపిడం స్ులభమ.ే...కానీ పాట్ించడం కషా్ం. దీన్నన్న స్ాధించడంలో ట్్కిికల్స ఇండికేట్రలో మీకు స్హాయపడుతాయ్. ఈ ఇండికేట్రలో వాట్ి వాట్ి ఫారలాలాల పరకారం పన్న చేస్తత ఆబెి కాివ్

(పక్షపాతం లేన్న) ఫలితాలన్నస్ాత య్. అలాగన్న ట్్కిికల్స ఇండికేట్రలో ఊహ ంచినవనీి కూడా జరలగుతాయని గాయరంట్ీ ఏమీ లేదు. కానీ, ఈ స్తచీలనీి కూడా ఎట్లవంట్ి emotions

లేకుండా, కేవలం price patternsపెై ఆధారపడి పన్నచేస్ాత యని విష్యంలో మాతరం ఎట్లవంట్ ి

స్ందేహమూ లేదు.

11.“Don’t put all your eggs in one basket”

ఇద ిఇనవెసా్రోందర్ధకీ బాగా తెలిసిన ఓ స్తకిత.

ముఖయంగా మీరల దీరఘకాలిక investmentలు చేసే వార్కైతే, ఒకోె స్మయంలో ఒకోె sector షేరోపె ైవివిధ కారణాల వలో కలిగే పరతికూల పరభావం వలో ఆ రంగంలోన్న షేరో ధరలు పతనమవడం

జరలగుత ంది. అంట్ే ఆ రంగంలోన్న అన్నిషేరలో ఎంతోకొంత నషా్పో తాయనిమాట్. మీవదదనుని

eggs (షేరలో ) అన్నింట్ినీ ఒక ేబాసెెట్లో (sector) ఉంచడంవలో, ఆ బాసెెట్ కి ఏదెైనా పరమాదం

జర్ధగధనపుడు, దాన్నలోనుని eggs అన్నింట్ినీ నషా్పో య్య పరమాదముంది. ఇద ేస్ామ తను స్ాా క్

మార్కెట్ కి అనెయ్సేత , ఒక ే sector లోన్న వేర్ేెరల స్ాా క్్ లో ఇనవెసా్ట చయేడం మాన్న, విభిని

రంగాలక ిచెందిన షేరోలో డబుబ ఉంచడం దాెర్ా, ఏ ఒకె రంగం దెబబతినాి మనకు ఎకుెవ

నషా్ం వాట్లోికుండా ఉంట్లంది.

Diversified portfolioలో కాకుండా ఒక ే స్ాా క్ లో పెట్లా బడి పెటా్డం: diversified mutual

fundలలో (లేక index fund లలో) కాకుండా individual stockలలో మదుపు చయేడం వలో

Page 19: Investors' mistakes in Stock Market (in Telugu)

ర్ధస్ుె పెరలగుత ంది. diversify చేయకపో వడం వలో, ఒక సెకాా రలపెై పరతికూల పరభావం

పడినపుడు, ఆ సెకాా ర్ోో ఇనవెసా్ట చేసినవారల అందరూ నషా్పో తారల. Diversify చేయడం వలో

నష్ాా న్ని తగధాంచిన వాళ్ామవుతాము.

స్ాా క్ మార్కెట్ పెై మర్ధన్ని ebooks కోస్ం ఈ లింకుపెై click చయేండి

http://bit.ly/2dyNxz2