ijsడ్డ - kinige

15

Upload: others

Post on 03-Oct-2021

3 views

Category:

Documents


0 download

TRANSCRIPT

దొడ్డ (మలలా తీగ మాస్ ప్త్రరక - జూన్, 2008)

"నినతన పెళ్లా డ్తా" చెపాాడ్ు అతనత.

విడ్డడ రింగా చడసథింది ఆమె, అతనిని. ఆగ,ి మళా్ల చెపాాడ్ు అతనత. "పథచాా!" అింది ఆమె, అస్హనింగా. "కాదత, లేదత" చెపాాడ్ు అతనత, మామూలుగా.

"మరి మీరు వచిాింది దేనికి? మీరు అింట ింది ఏమిటి! నేనత ఎవరు? పెళా్ల ఏమిటి! సథిమితింగా ఉనానరా?!" అింది ఆమ.ె "స్ాృహ ఉిండే చెబుతునాననత. నీవు వేశ్యవి. నేనత నినతన పెళా్ల చేస్తకోవాలనత కుింట నాననత. ఒప్ుాకో." అనానడ్ు అతనత, స్డటిగా. "ఎవరు మీరు?!" గబుకుున అడిగిింది ఆమె. నేనత దేవమునిని. చదతవులో డిగరర ఉింది. ప్రయివేట్ కింపెనీలో ఉదయ యగిం ఉింది. నాకు న లకు ఆరు వేలు జీతిం.

నాకు పెళా్యిింది. స్తగుణ నా భారయ. మాది లవ్ మాయరేజి. ఇదదర ి ఇళా్లో పెదదలు మా పెళా్లకి కాదనానరు. మేము లేచి పో యాిం. మా ఇళా్కు దడరింగా పారి పో యాిం. నీడ్క ై వ త్రకి, అదెదకు ఓ ఇలుా చేరుకునానిం. జేబులో డ్బుు ఉిండ్గానే నేనత పథలాలకు తరగత్ర పాఠాలు నేరేా ఏరాాట చేస్తకోగల్నగానత. మెడ్లో తాళ్ల ఉిండాలింది స్తగుణ. ఆ ఇింటిలోనే దేవుడి ప్టిం ముిందత ఆమె మెడ్లో తాళ్ల కటాే నత.

పెైగా, 'ఎప్ుాడయ నతవువ నా మానసథక భారయవ ైపో యావు. భరుగా నేనత నీ కోస్ిం ఆలోచిించడ్ిం అప్ాటి నతిండే మొదలు పెటాే నత.' అనాననత నేనత, నిరమలింగా. ఆమె నా కౌగిల్నలోకి వచిా ఒరిగిపో యిింది. అదే మాకు తొల్న శారరరక స్ారశ. పథమమట ఎన నననన కలయికలు మమమల్నన మరిింతగా చేరువ చేశాయి. ఏళ్లా గడిచిపో తునానయి. ఆిందయళ్న పెరిగిింది. ఆస్తప్త్రరకి వ ళ్లా ిం. మాకు పథలాలు ప్ుటటే అవకాశ్ిం లేదని తేలేాశారు డాకేరుా . మాలో

ఎవరిలో లోప్ిం ఉిందయ , మాతో పాట గా, ఎవరికీ చెపప ాదదని డాకేరాకు ముిందే నేనత చెపాానత, కోరానత. అిందతకే డాకేరుా ఆ విషయిం అస్లు ప్రసాు విించలేదత. 'మాకు పథలాలు లేరు' అనన దిగులు మాతరిం ఉిండేది. అలాగే మా పెదదల నతిండి ఎట వింటి ప్రత్ర చరయ లేక పో వడ్మూ మాకు బాధ్ గానే ఉిండేది. అయినా అప్ాటికీ మా నతిండి ఏ ప్రయతానలు జరగలేదత. పో నత పో నత కాలమే మమమల్నన ఓదారిాింది.

సథిరమెైన మనస్తలతో, హాయిగా బరతకడ్ిం అలవాటయి పో యిింది మాకు. ఒక రోజున, స్తగుణ - 'ఆశ్రమిం నతిండి అనాధ్ బిడ్డనత తెచిా పెించత కుిందామింది, ఎిందతకో?' - నేనత కాదనలేక పో యానత. ఆశ్రమానికి వ ళ్లా ిం ... అనాధ్లనత చడశాిం. ఒక మగ బిడ్డనత, ఒక ఆడ్ బిడ్డనత ఎనతనకునాననత. 'వీళా్నా!' అింది స్తగుణ. 'వికలాింగులనా తగుా తునానవు?' అడిగానత. 'ఉఁ' కొటిే ింది స్తగుణ. ఆ బిడ్డల వయస్త ర ిండేళ్లా లోపే.

ఆ మగ బిడ్డకు ఎడ్మ చెయియ వింకర, పాటిే . ఆ ఆడ్ బిడ్డకు మెడ్ కానరాదత. భుజాల మధ్యన తల అత్రకేసథ నట ే ింట ింది. 'వీళ్లా మన పథలాలే. పెించతకోబో తునానిం. ఆకారిం కాదత అనతరాగిం కోరు కుిందాిం. మనమూ తలా్నదిండ్ుర లిం అనిపథించతకుిందాిం.' చెపాానత. స్తగుణ ఏమీ అనలేదత. 'అనయధా భావిించకు. నీవి మెలా కళ్లా . నేనత నీ అిందిం చడసథ పేరమిించలేదత, పెళా్ల చేస్తకో లేదత. ఎవరికీ తన లోప్ిం శాప్ిం కాకూడ్దనే నేనత భావిసాు నత కదా.' అనాననత, స్తనినతింగా.

స్తగుణ, 'మీ ఇషేిం' అనేసథింది. 'నిజింగానే కదడ' అడిగానత. ఆమె స్ాషేింగా నవేవసథింది. ప్దధత్ర ప్రకారిం ఆ పథలాల్నన మేము తెచతాకునానిం. పేరమగా సాకు తునానిం. పథలాలు పెరుగుతునానరు. నా ఆరిిక సథిత్ర చితుకుతోింది. స్ింపాదన పెించతకునే యతానలు ముమమరిం చేశానత. ఎటేకేలకు నాకు ఓ ప్రయివేట కింపెనీలో ఉదయ యగిం దొరికిింది. అప్ాటి వరకూ న లకు

వ యియ లోప్ు స్ింపాదన ఉనన నాకు, న లకు మూడ్ు వేలు అిందడ్ిం మొదలయియింది. స్ింతోషథించాిం. సాఫీగా సాగిపో తోింది మా కుింట ింబిం. బాబు, పాప్లనత వీధి బడిలో చేరిాించానత. పథలాలు బాగా చదతవు కుింట నానరు. వాళా్కు పెదద చదతవులు అిందిించాలననదే మా ప్రయతనిం. నా జీతిం పెరిగిింది. ఒకే సారి న లకు మూడ్ు వేలు పెరిగాయి. పథలాల్నన ఇింగరాషు మీడియిం కాన వింట లోకి మారేాశానత.

పథలాల ఎదతగుదలకు మా స్ింరక్షణలో ఏ లోటూ లేకుిండా జాగరతు ప్డ్ు తునాననత. బాబు, పాప్ ఇదదరూ పో టీప్డి చదివేలా చడస్తు నాననత. ఇదదరూ ఫో రుు సాే ిండ్ర్డడ కు వచాారు. అప్ుాడే - స్తగుణ కర ింట షాక్ కు గురయియింది. చనిపో యిింది. స్తగుణ లేని లోట ప్ూడ్ాలేకపో తునాననత. స్తగుణ పో యి స్ింవతసరిం గడిచిింది. ఆ లోట మరిింత స్ాషేమవుతుింది. తప్ాక పథలాలకు అమమ నివావలనతకుింట నాననత.

ఆ కారణిం తప్ా నాకే ఆలోచన లేదత. ఏ స్వప్రయోజనమూ లేదత. నినతన పెళా్ల చేస్తకోవాలనతకుింట ననది ఇిందతకే. "ఎిందతకయినా నేనే దొరికానా? అింది ఆమె, విచితరింగా. "ఇింక వరిన ైనా ఎనతనకోవచతా. కానీ నీ లాింటిదెైతేనే స్రయిింది అననది నా ఉదేదశ్యిం" చెపాాడ్ు అతనత. "ఎలా?" వ ింటనే అడిగిింది ఆమె.

"స్ింప్ూరణమెైన కృతజఞతా భావిం మీకు ఉింట ిందని నా ఆలోచన. ఎిందరో, ఎననన రకాలవారు, ఎననన విధాలుగా మిమమల్నన వినియోగిించత కుింటారు. కనతక మీరు స్హనింతో వయవహరిించే నేరుా ఉనన వారని నా భావన." చెపాాడ్ు అతనత. ఆమె ఏమీ అరిిం కానట ే కదిల్నింది. ఆగ,ి అింది, "ఏమో, ననేన ఎనతనకోవాలా?" అని. "తొల్నగా తారస్ ప్డిింది నతవేవ కనతక. నినేన అడిగేశానత." చెపాాడ్ు అతనత. ఆమె ఏమీ అనలేదత.

End of Preview.

Rest of the book can be read @

http://kinige.com/book/Prasnalu+Kathalu

* * *