క్రియలు కాలాలు 5/unit_5...1 unit 5 lesson 5 verbs - tenses క ర యల...

20
1 Unit 5 Lesson 5 Verbs - Tenses - ులంద నమ. గతం. , థక ఠల , ! వతన, , , తదధమల . మం నుణం తం. యల ుకం , వుకం తమ తం. దధ నం. వతనలం ఈ ం ల చదవం. ౧ ఇు మమ య .తన– య( . త) ౨ తం ద బట .– య( . ట) ౩ ద బ .తన– య( . ) ౪ ు .ుకం– య( . ుక)

Upload: others

Post on 23-Jul-2020

0 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: క్రియలు కాలాలు 5/Unit_5...1 Unit 5 Lesson 5 Verbs - Tenses క ర యల - క ల ల వ ద య ర థ ల దర క మ నమస క ర ల . భ

1

Unit 5 Lesson 5

Verbs - Tenses

క్రియలు - కాలాలు

విద్యార్థులందరికీ మా నమస్కారాలు. భాషాదరిిని కార్ాక్రమానికి స్కాగతం. విద్యార్థులారా, ప్రాథమిక పాఠశాలలో మీర్థ క్రియలు, కాలాల గురించి నేర్థుకున్నార్థ కదూ! వర్తమాన, భూత, భవిష్ాత్, తదధర్మకాలాలలో క్రియలు ఎలా మారిపోతాయని మీర్థ నేర్థుకుని ఉన్నార్థ. ఈ న్నటి కార్ాక్రమంలో క్రియలు – కాలాల గురించి పునశ్ుర్ణం చేస్కతం. క్రియలను నిశ్ుయార్ుకంలో మాత్రమే కాకుండా, వాటిని వాతిరేకార్ుకంలో ఎలా రాస్కతమని కూడా చూస్కతం. శ్రదధగా వినండి.

వర్తమానకాలం

ఈ కింది వాకాాలను చదవండి.

౧ ఇపుుడు బామమ కూర్గాయలు .తర్థగుతునాది– క్రియ( . తర్థగు)

౨ ప్రస్తతతం దర్జీ బట్టలు .కుడుతున్నాడు– క్రియ( . కుట్టట)

౩ గాడిద బర్థవు .మోస్తతనాది– క్రియ( . మోయు)

౪ విద్యార్థులు తెలుగు భాష్ .నేర్థుకంట్టన్నార్థ– క్రియ( . నేర్థుకను)

Page 2: క్రియలు కాలాలు 5/Unit_5...1 Unit 5 Lesson 5 Verbs - Tenses క ర యల - క ల ల వ ద య ర థ ల దర క మ నమస క ర ల . భ

2

వర్తమానకాలం

ఉద్య: తాగు, అడుగు, మాట్లాడు, ఆడు, పర్థగెతుత - మొదలైన క్రియలు.

క్రియ: పాడు వర్తమానకాలం

నిశ్ుయార్ుకం వాతిరేకార్ుకం నేను పాడుతున్నాను పాడట్ంలేదు నీవు పాడుతున్నావు పాడట్ంలేదు అతను పాడుతున్నాడు పాడట్ంలేదు ఆమె పాడుతునాది పాడట్ంలేదు అది పాడుతునాది పాడట్ంలేదు మేం పాడుతున్నాం పాడట్ంలేదు మీర్థ పాడుతున్నార్థ పాడట్ంలేదు వాళ్లా పాడుతున్నార్థ పాడట్ంలేదు అవి పాడుతున్నాయి పాడట్ంలేదు

మామూలుగా “ఇపుుడు, ప్రస్తతతం, …” మొదలైన పద్యలు వర్తమానకాలానిా సూచిస్కతయి.

Page 3: క్రియలు కాలాలు 5/Unit_5...1 Unit 5 Lesson 5 Verbs - Tenses క ర యల - క ల ల వ ద య ర థ ల దర క మ నమస క ర ల . భ

3

ఉద్య: తెచ్చు, ఇచ్చు, పిలుచ్చ, నడుచ్చ, గెలుచ్చ, లేచ్చ - మొదలైన క్రియలు.

క్రియ: వచ్చు వర్తమానకాలం

నిశ్ుయార్ుకం వాతిరేకార్ుకం నేను వస్తతన్నాను రావట్ంలేదు నీవు వస్తతన్నావు రావట్ంలేదు అతను వస్తతన్నాడు రావట్ంలేదు ఆమె వస్తతనాది రావట్ంలేదు అది వస్తతనాది రావట్ంలేదు మేం వస్తతన్నాం రావట్ంలేదు మీర్థ వస్తతన్నార్థ రావట్ంలేదు వాళ్లా వస్తతన్నార్థ రావట్ంలేదు అవి వస్తతన్నాయి రావట్ంలేదు

Page 4: క్రియలు కాలాలు 5/Unit_5...1 Unit 5 Lesson 5 Verbs - Tenses క ర యల - క ల ల వ ద య ర థ ల దర క మ నమస క ర ల . భ

4

ఉద్య: తిను, తీస్తకను, నేర్థుకను, విను, కుర్చును, అను, జర్థపుకను - మొదలైన క్రియలు.

క్రియ: కను వర్తమానకాలం

నిశ్ుయార్ుకం వాతిరేకార్ుకం నేను కంట్టన్నాను కనట్ంలేదు నీవు కంట్టన్నావు కనట్ంలేదు అతను కంట్టన్నాడు కనట్ంలేదు ఆమె కంట్టనాది కనట్ంలేదు మేం కంట్టన్నాం కనట్ంలేదు మీర్థ కంట్టన్నార్థ కనట్ంలేదు వాళ్లా కంట్టన్నార్థ కనట్ంలేదు

Page 5: క్రియలు కాలాలు 5/Unit_5...1 Unit 5 Lesson 5 Verbs - Tenses క ర యల - క ల ల వ ద య ర థ ల దర క మ నమస క ర ల . భ

5

ఉద్య: వేయు, మోయు, రాయు - మొదలైన క్రియలు.

క్రియ: చేయు వర్తమానకాలం

నిశ్ుయార్ుకం వాతిరేకార్ుకం నేను చేస్తతన్నాను చేయట్ంలేదు నీవు చేస్తతన్నావు చేయట్ంలేదు అతను చేస్తతన్నాడు చేయట్ంలేదు ఆమె చేస్తతనాది చేయట్ంలేదు అది చేస్తతనాది చేయట్ంలేదు మేం చేస్తతన్నాం చేయట్ంలేదు మీర్థ చేస్తతన్నార్థ చేయట్ంలేదు వాళ్లా చేస్తతన్నార్థ చేయట్ంలేదు అవి చేస్తతన్నాయి చేయట్ంలేదు

Page 6: క్రియలు కాలాలు 5/Unit_5...1 Unit 5 Lesson 5 Verbs - Tenses క ర యల - క ల ల వ ద య ర థ ల దర క మ నమస క ర ల . భ

6

ఉద్య: పెట్టట, కుట్టట

క్రియ: కట్టట వర్తమానకాలం

నిశ్ుయార్ుకం వాతిరేకార్ుకం నేను కడుతున్నాను కట్టట్ంలేదు నీవు కడుతున్నావు కట్టట్ంలేదు

అతను కడుతున్నాడు కట్టట్ంలేదు ఆమె కడుతునాది కట్టట్ంలేదు అది కడుతునాది కట్టట్ంలేదు మేం కడుతున్నాం కట్టట్ంలేదు మీర్థ కడుతున్నార్థ కట్టట్ంలేదు వాళ్లా కడుతున్నార్థ కట్టట్ంలేదు అవి కడుతున్నాయి కట్టట్ంలేదు

Page 7: క్రియలు కాలాలు 5/Unit_5...1 Unit 5 Lesson 5 Verbs - Tenses క ర యల - క ల ల వ ద య ర థ ల దర క మ నమస క ర ల . భ

7

భూతకాలం

ఈ కింది వాకాాలను చదవండి.

౧. గత సంవతసర్ం మేం ఉగాది పండగ జర్థపుకన్నాం. )క్రియ – జర్థపుకను(

౨. నినా పంతులుగార్థ అలారి పిలాలను శిక్షంచార్థ. )క్రియ – శిక్షంచ్చ(

౩. మొనా గోపి ఒక కతత లాగు కుట్లటడు. )క్రియ – కుట్టట(

౪. నినా సరోజ పెందలకడనే లేచింది. )క్రియ – లేచ్చ(

౫. గత వార్ం గోపాలుడు ఒక పుసతకం చదివాడు. )క్రియ – చదువు(

భూతకాలం

భూతకాలంలో ఉనా క్రియలు గడిచిన కారాానిా సూచిస్కతయి .మామూలుగా ‘నినా ’

Page 8: క్రియలు కాలాలు 5/Unit_5...1 Unit 5 Lesson 5 Verbs - Tenses క ర యల - క ల ల వ ద య ర థ ల దర క మ నమస క ర ల . భ

8

కింది ఉద్యహర్ణలు చదవండి.

క్రియ పాడు భూతకాలం

నిశ్ుయార్ుకం వాతిరేకార్ుకం నేను పాడాను పాడలేదు నీవు పాడావు పాడలేదు అతను పాడాడు పాడలేదు ఆమె పాడింది పాడలేదు అది పాడింది పాడలేదు మేం పాడాం పాడలేదు మీర్థ పాడార్థ పాడలేదు వాళ్లా పాడార్థ పాడలేదు అవి పాడాయి పాడలేదు

Page 9: క్రియలు కాలాలు 5/Unit_5...1 Unit 5 Lesson 5 Verbs - Tenses క ర యల - క ల ల వ ద య ర థ ల దర క మ నమస క ర ల . భ

9

క్రియ తిను భూతకాలం

నిశ్ుయార్ుకం వాతిరేకార్ుకం నేను తిన్నాను తినలేదు నీవు తిన్నావు తినలేదు అతను తిన్నాడు తినలేదు ఆమె తినాది /తింది తినలేదు అది తినాది/తింది తినలేదు మేం తిన్నాం తినలేదు మీర్థ తిన్నార్థ తినలేదు వాళ్లా తిన్నార్థ తినలేదు అవి తిన్నాయి తినలేదు

Page 10: క్రియలు కాలాలు 5/Unit_5...1 Unit 5 Lesson 5 Verbs - Tenses క ర యల - క ల ల వ ద య ర థ ల దర క మ నమస క ర ల . భ

10

క్రియ వచ్చు భూతకాలం

నిశ్ుయార్ుకం వాతిరేకార్ుకం నేను వచాును రాలేదు నీవు వచాువు రాలేదు అతను వచాుడు రాలేదు ఆమె వచిుంది రాలేదు అది వచిుంది రాలేదు మేం వచాుం రాలేదు మీర్థ వచాుర్థ రాలేదు వాళ్లా వచాుర్థ రాలేదు అవి వచాుయి రాలేదు

Page 11: క్రియలు కాలాలు 5/Unit_5...1 Unit 5 Lesson 5 Verbs - Tenses క ర యల - క ల ల వ ద య ర థ ల దర క మ నమస క ర ల . భ

11

క్రియ చేయు భూతకాలం

నిశ్ుయార్ుకం వాతిరేకార్ుకం నేను చేశాను చేయలేదు నీవు చేశావు చేయలేదు

అతను చేశాడు చేయలేదు ఆమె చేసంది చేయలేదు

అది చేసంది చేయలేదు మేం చేశాం చేయలేదు

మీర్థ చేశార్థ చేయలేదు వాళ్లా చేశార్థ చేయలేదు

అవి చేశాయి చేయలేదు

Page 12: క్రియలు కాలాలు 5/Unit_5...1 Unit 5 Lesson 5 Verbs - Tenses క ర యల - క ల ల వ ద య ర థ ల దర క మ నమస క ర ల . భ

12

క్రియ పెట్టట - భూతకాలం నిశ్ుయార్ుకం వాతిరేకార్ుకం

నేను పెట్లటను పెట్టలేదు నీవు పెట్లటవు పెట్టలేదు అతను పెట్లటడు పెట్టలేదు ఆమె పెటిటంది పెట్టలేదు అది పెటిటంది పెట్టలేదు మేం పెట్లటం పెట్టలేదు మీర్థ పెట్లటర్థ పెట్టలేదు వాళ్లా పెట్లటర్థ పెట్టలేదు అవి పెట్లటయి పెట్టలేదు

Page 13: క్రియలు కాలాలు 5/Unit_5...1 Unit 5 Lesson 5 Verbs - Tenses క ర యల - క ల ల వ ద య ర థ ల దర క మ నమస క ర ల . భ

13

భవిష్ాత్తదధర్మకాలాలు-

ఈ కింది వాకాాలను చదవండి.

ఉద్య: ౧. రేపు మేం సముద్రతీరానికి వెళ్తం.

౨. ఎలుాండి న్న మిత్రుడు మా ఇంటికి వస్కతడు.

౩. వచేు వార్ం వాళ్లా ఒక తెలుగు సనిమా చూస్కతర్థ.

పై వాకాాలోాని క్రియలు భవిష్ాతాాలంలో ఉన్నాయి.

భవిష్ాతాాలం

రాబోయే కాలంలో జరిగే అంశాలను సూచించేది భవిష్ాతాాలం. ‘రేపు , ఎలుాండి ,వచేు-

Page 14: క్రియలు కాలాలు 5/Unit_5...1 Unit 5 Lesson 5 Verbs - Tenses క ర యల - క ల ల వ ద య ర థ ల దర క మ నమస క ర ల . భ

14

కింది వాకాాలను గురితంచండి.

ఉద్య: ౧. ప్రతి సంవతసర్ం తెలుగువాళ్లా ఉగాది పండగ జర్థపుకంట్లర్థ.

౨. రోజూ పంతులుగార్థ పాఠం బోధిస్కతర్థ.

౩. దీపావళి పండగ రోజు మేం మిఠాయిలు వండుతాం.

పై వాకాాలోాని క్రియలు తదధర్మకాలంలో ఉన్నాయి.

తదధర్మకాలం

తదధర్మకాలంలో ఉనా క్రియలు అలవాట్ాను సూచిస్కతయి (Habitual Tense).

మామూలుగా ‘ప్రతి ,రోజూ ,మామూలుగా ’మొదలైనవి తదధర్మకాలానిా సూచిస్కతయి .భవిష్ాత్-తదధర్మకాలాలలో క్రియలు ఒకే విధంగా

రాయబడతాయి.

Page 15: క్రియలు కాలాలు 5/Unit_5...1 Unit 5 Lesson 5 Verbs - Tenses క ర యల - క ల ల వ ద య ర థ ల దర క మ నమస క ర ల . భ

15

కింది ఉద్యహర్ణలు చదవండి.

క్రియ పాడు భవిష్ాతాాలం/ తదధర్మకాలం

నిశ్ుయార్ుకం వాతిరేకార్ుకం

నేను పాడతాను పాడను నీవు పాడతావు పాడవు అతను పాడతాడు పాడడు ఆమె పాడుతుంది పాడదు అది పాడుతుంది పాడదు మేం పాడతాం పాడం మీర్థ పాడతార్థ పాడర్థ వాళ్లా పాడతార్థ పాడర్థ అవి పాడతాయి పాడవు

Page 16: క్రియలు కాలాలు 5/Unit_5...1 Unit 5 Lesson 5 Verbs - Tenses క ర యల - క ల ల వ ద య ర థ ల దర క మ నమస క ర ల . భ

16

క్రియ తిను భవిష్ాతాాలం/ తదధర్మకాలం

నిశ్ుయార్ుకం వాతిరేకార్ుకం

నేను తింట్లను తినను నీవు తింట్లవు తినవు

అతను తింట్లడు తినడు ఆమె తింట్టంది తినదు అది తింట్టంది తినదు మేం తింట్లం తినం మీర్థ తింట్లర్థ తినర్థ వాళ్లా తింట్లర్థ తినర్థ అవి తింట్లయి తినవు

Page 17: క్రియలు కాలాలు 5/Unit_5...1 Unit 5 Lesson 5 Verbs - Tenses క ర యల - క ల ల వ ద య ర థ ల దర క మ నమస క ర ల . భ

17

క్రియ వచ్చు భవిష్ాతాాలం/ తదధర్మకాలం

నిశ్ుయార్ుకం వాతిరేకార్ుకం

నేను వస్కతను రాను నీవు వస్కతవు రావు

అతను వస్కతడు రాడు ఆమె వస్తతంది రాదు అది వస్తతంది రాదు మేం వస్కతం రాం మీర్థ వస్కతర్థ రార్థ వాళ్లా వస్కతర్థ రార్థ అవి వస్కతయి రావు

Page 18: క్రియలు కాలాలు 5/Unit_5...1 Unit 5 Lesson 5 Verbs - Tenses క ర యల - క ల ల వ ద య ర థ ల దర క మ నమస క ర ల . భ

18

క్రియ చేయు భవిష్ాతాాలం/ తదధర్మకాలం

నిశ్ుయార్ుకం వాతిరేకార్ుకం

నేను చేస్కతను చేయను నీవు చేస్కతవు చేయవు

అతను చేస్కతడు చేయడు ఆమె చేస్తతంది చేయదు అది చేస్తతంది చేయదు మేం చేస్కతం చేయం మీర్థ చేస్కతర్థ చేయర్థ వాళ్లా చేస్కతర్థ చేయర్థ అవి చేస్కతయి చేయవు

Page 19: క్రియలు కాలాలు 5/Unit_5...1 Unit 5 Lesson 5 Verbs - Tenses క ర యల - క ల ల వ ద య ర థ ల దర క మ నమస క ర ల . భ

19

విద్యార్థులారా, ఈ కార్ాక్రమంలో చూపించినట్టట మీర్థ మాట్లాడేట్పుుడుగాని, రాసేట్పుుడుగాని క్రియలను సరియైన కాలంలో వాడుకోవాలి. క్రియలను బాగా నేర్థుకుంటే మీర్థ వాకాాలనుగాని, వాాస్కలనుగాని బాగా రాయగలర్థ.

క్రియ పెట్టట భవిష్ాతాాలం/తదధర్మకాలం

నిశ్ుయార్ుకం వాతిరేకార్ుకం నేను పెడతాను పెట్టను నీవు పెడతావు పెట్టవు

అతను పెడతాడు పెట్టడు ఆమె పెడుతుంది పెట్టదు అది పెడుతుంది పెట్టదు మేం పెడతాం పెట్టం మీర్థ పెడతార్థ పెట్టర్థ వాళ్లా పెడతార్థ పెట్టర్థ అవి పెడతాయి పెట్టవు

Page 20: క్రియలు కాలాలు 5/Unit_5...1 Unit 5 Lesson 5 Verbs - Tenses క ర యల - క ల ల వ ద య ర థ ల దర క మ నమస క ర ల . భ

20

విద్యార్థులారా, మన ఈ న్నటి భాషాదరిిని కార్ాక్రమం ఇకాడ పూరిత అవుతునాది. మేం ఇచేు సలహాను విని పాటిసూత ఉండండి. ఇక మాకు సెలవు ఇవాండి. ధనావాదం. నమస్కార్ం.